TT Ads

ఛత్తీస్‌గడ్‌: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు.భాన్సీ బచేలి మార్గంలో విశాఖ వెళ్తున్న రైలును మావోయిస్టులు నిలిపివేశారు.రైలు నుంచి ప్రయాణికులను దింపి పట్టాలను మావోయిస్టులు తొలగించారు.అనంతరం ఇంజిన్, రెండు బోగీలను మావోలు పడేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు.ఈ నెల 26న మావోయిస్టులు భారత్ బంద్‎ను జయప్రదం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *