TT Ads

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత మట్టపల్లి గ్రామంలో వీధురు గాలులకు కి విరిగిన కరెంట్ స్తంభాలు.ఎప్పుడు జనం గుమిగూడి ఉండే ఆ ప్రదేశంలో ప్రజలు లేకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పింది వెంటనే స్థానిక సర్పంచ్ మాగంటి కృష్ణయ్యగారు ఆ ప్రదేశానికి చేరుకొని వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా ని ఆఫ్ చేయడం జరిగింది జరిగింది వెంటనే విద్యుత్ అధికారులు వచ్చి మరమ్మతులు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాగంటి వెంకటేశ్వర్లు ,మాగంటి శ్రీను , మాగంటి గోపి,కన్నె పోగు పిచ్చయ్య, మిట్టపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *