TT Ads

అనంతరం మీడియతో..
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీనివాసు అనే వ్యక్తి బడ్డి కొట్టు ధ్వంసం చేశారు కార్పొరేటర్ల గా పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు పోలీసులు బెదిరిస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక, దమ్ము లేక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలవంతంగా వారి కుటుంబ సభ్యులను భయపెట్టి వైసీపీ పార్టీ కండువాలు కప్పుతున్నారు ప్రభుత్వ అధికారులకు ఈ విషయలు తెలియజేయటానికి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే వందల మంది పోలీసులను పెట్టి అడ్డుకోవడం దుర్మార్గం చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అందరిని హౌస్ అరెస్టు చేశారు 2019 లో పల్నాడు ప్రాంతానికి బయలుదేరితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు 2020 లో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా వందల మంది పోలీసులను పెట్టుకొని ఆరోజు అడ్డగించారు 2021లో ఈ రోజు తిరుపతి విమానాశ్రయం నుండి బయటకు రానీయకుండా అడ్డుపడుతున్నారు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఆ అభ్యర్థులకు ధైర్యం చెప్పడానికి వెళుతుంటే చంద్రబాబునాయుడు గారని అడ్డుకోవడం పిరికిపంద చర్య తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని పోలీసుల అడ్డంపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు గొల్లపూడి లో చూస్తే 25 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో మందికి సేవలందించిన వ్యక్తి పైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను తీసుకోడానికి ఈ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సిగ్గుపడాలి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరిస్తూ పార్టీ మారకపోతే మీ కారులో గంజాయి పెడతాం మీ ఇంట్లో మద్యం పెడతాం అని బెదిరిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని నీ అనుచరులు చేత, ఎమ్మెల్యేతో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పై పోటీ చేసి నిలబడి గెలవలేక ఇటువంటి పిరికిపంద చర్యలు చేస్తున్నారు
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా పోతుంది రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగ అమలు చేస్తున్నారు కౌంటింగ్ బూత్ లో ఎందుకు కరెంట్ తీసేస్తున్నారు మున్సిపాలిటీ ఎన్నికల్లో వందల కోట్లు రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు పోలీసులు తీరు చాలా ఆక్షేపానియం
పోలీసులు తప్పడు కార్యక్రమాలు ప్రోత్సహించ వద్దు
తెలుగుదేశం పార్టీ కి అధికారం కొత్త కాదు
మీరు ఒక్కసారి అని ఓటు అడిగితే అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
పోలీసులను అడ్డంపెట్టుకుని మేము ఎప్పుడూ కుట్రలు, కుతంత్ర రాజకీయాలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం నడుస్తుంది పోటీ చేసిన అభ్యర్థులను డబ్బులు ఎర చూపి, భయపెట్టి పార్టీ కండువాలు కప్పుతున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *