TT Ads

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ సృష్టి ఆరంభమైందని ఆ రోజునే మనం ఉగాదిగా పాటిస్తున్నాం.మన తెలుగువారికి ఉగాదే నూతన సంవత్సరం.ఈ సంవత్సరమంతా ప్రజలందరికీ కరోనా రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆయురాగ్యాలతో సురక్షితంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *