TT Ads

తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వడగాలులు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *