TT Ads

అమరావతి:తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజుల పాటు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయం రానున్న చంద్రబాబు రోడ్డు మార్గంలో ఉదయం తొమ్మిది గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు.పది గంటల వరకు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంటారు.రేణిగుంట పాత చెక్‌పోస్ట్‌ సమీపంలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్షమూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *