TT Ads

ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 11 వరకు సుమారు ఆరువేల 500కు పైగా కేసు లు నమోదు చేసిన పోలీసులు తెలంగాణలో అత్యధికంగా హైదరాబాదులో మాస్కు ధరించనీ రెండు వేల మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు.హైదరాబాద్ సైబారాబాద్ రాచకొండ లో మాస్క్ లు ధరించని 3500 కేసులు నమోదు. మాస్క్ ధరించని వారిని ఆపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తూ కోర్టులో హాజరు కావలసిందిగా చెప్తున్న పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *