TT Ads

ఖమ్మం : అత్యధిక జనాభా కలిగిన ఎస్టీలకు ఇంతవరకు కార్పొరేషన్ లేకపోవడం చాలా బాధాకరమని తెలంగాణ లో ST కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎరుకల కులస్తులకు కేటాయించాలని టి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు మేడా విజయ్ కుమార్ అన్నారు.ఎంతో కాలంగా టిఆర్ఎస్ పార్టీ లో పనిచేస్తున్న తనులంటి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు ఈ విషయంపై మాట్లాడటానికి త్వరలో కే.టీ.ఆర్ గారిని కలిసి వివరిస్తమని తెలిపారు .గతంలో ఎరుకల కులస్తులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేయాలని ఆయన కోరారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *