TT Ads

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణారివర్ బోర్డు లేఖ.తాగునీటి అవసరాల దృష్ట్యా ఏపీ నీరు కోరుతోంది వేసవి దృష్ట్యా తాగునీటి కోసం 9 నుంచి 7 టీఎంసీలు అడుగుతోంది ,ఏపీ వినతిపై తెలంగాణ వైఖరి స్పష్టం చేయాలని కోరిన కృష్ణాబోర్డు. శ్రీశైలం, నాగార్జునసాగర్‍లో ఏపీ కోటా ఇప్పటికే పూర్తి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *