TT Ads

దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని RGK కాలనీ లో తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ నాగయపల్లి సుజాత శ్రీనివాస్ గారు కాలనీ ఉద్యమకారులను అయినా మాదాసి రవి , మల్లారెడ్డి, కన్నయ్య, గండి నరేష్ గౌడ్, గొల్లూరి రాజు అందరికీ శాలువాతో చిరు సన్మానం చేశారు ఈ సందర్భంగా ఉద్యమకారులు కౌన్సిలర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *