TT Ads

కరోనా విజృంభణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ,రాత్రి 9 గం.ల నుంచి ఉ.5 గం.ల వరకు నైట్‌ కర్ఫ్యూ .అత్యవస సేవలకు మాత్రమే అనుమతి .రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లకు అనుమతి.మీడియా, పెట్రోల్‌ బంక్‌లు, ఐటీ సేవలకు అనుమతి.కోల్డ్‌ స్టోరేజ్‌, వేర్‌ హౌసింగ్‌, విద్యుత్‌ యాథాతథం స్థానిక, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులు యథాతథం,ఎలాంటి ప్రత్యేక పాసులు ఉండవన్న ప్రభుత్వం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *