TT Ads

నిన్న రాత్రి 8 గంటల వరకు 1,05,602 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.6,206 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.రాష్ట్రంలో కరోనాతో నిన్న 29 మంది మృతిచెందారు.కరోనా బారి నుంచి నిన్న 3,052 మంది కోలుకున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 52,726కి చేరింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,005 కేసులు నమోదయ్యాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *