TT Ads

గుంటూరు జిల్లా:తెనాలి లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని వాహనదారులు నిలిపివేశారు.రేషన్ వాహనాలతో సహా తహసీల్దార్ కార్యాలయం వద్దకు రేషన్ పంపిణీ వాహనదారులు చేరుకున్నారు.బ్యాంకులు ఇష్టానుసారంగా ఈఎంఐలు తమ ఎకౌంట్ల నుండి కట్ చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు.నెలకు రూ.3 వేల నుండి రూ.9 వేల వరకు ఈఎంఐలకు పోతే తమకు ఏమి మిగలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం జరిగిన తర్వాతే రేషన్ పంపిణీ చేపడతామని వాహనదారులు స్పష్టం చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *