TT Ads

బీజింగ్‌: తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. టోరోకో జార్జ్‌ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా.ప్రమాద సమయంలో 350 మంది ప్రయాణికులు రైలులో ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *