TT Ads

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

తిరుమల

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

80 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి

టేబుల్ ఎజెండాగా మరిన్ని అంశాలను చర్చించే అవకాశం

పురోహిత సంఘంలోని 176 మంది కుటుంబాలకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పించడం పై నిర్ణయం తీసుకోనున్న బోర్డు

139 మంది తిరుమల నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మినెంట్ చేసే అంశంపై చర్చించనున్న బోర్డు

టీటీడీ వేద పాఠశాలలకు ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్చనున్న టీటీడీ

ఆరోగ్య విభాగానికి సంబంధించి 8 మంది జూనియర్ వాటర్ ఎనలిస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకునే విషయమై చర్చ

టీటీడీ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ 300 మంది ఎక్స్ సర్వీస్ మెన్ ను ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకునే విషయంపై చర్చ

తిరుపతిలోని తుమ్మలగుంట వద్ద ఉన్న ఓల్డ్ గ్యాస్ బిల్డింగ్ ను తెలుగు అకాడమీ కి మూడేళ్లకు కేటాయించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం

2020-21 సంవత్సరం టీటీడీ బడ్జెట్ ను రివైజ్డ్ చేయనున్న టీటీడీ

సప్తగిరి గ్రామీణ బ్యాంకులో టీటీడీ నిధుల డిపాజిట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం

యాక్సిస్ బ్యాంకును బ్లాక్ లిస్టులో పెట్టేందుకు నిర్ణయం తీసుకోనున్న బోర్డు

తిరుమలలోని అన్నీ రెస్ట్ హౌస్ లు, సత్రాలు, కాటేజీలకు ఎనర్జీ మీటర్లు పెట్టే అంశంపై చర్చ

ప్రముఖ డాక్టర్ శ్వేతా తన్నీరు సేవలు వినియోగించుకునేందుకు టీటీడీ మెడికల్ అడ్వైజర్ గా నియామించే అవకాశం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *