TT Ads

తిరుపతి:తిరుపతి ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి బిల్లుకు వైసీపీ, టీడీపి ఎంపీ లు మద్దతు ఇస్తున్నారు.రాష్ట్రం నుంచి బీజేపీ నుంచి ఒక ఎంపీ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు గురుంచి ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు.కోట్ల నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇస్తే ఎందుకు ఖర్చు పెట్టడం లేదు కొన్ని మతాలకు రాజ్యాంగ పరంగా హక్కులు ఇచ్చారు మైనార్టీలకు కూడా ఎక్కువ శాతం నిధులు కేటాయించిన ఘనత బీజేపీ.ది రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న 21 మంది ఎంపీలు కేంద్రానితో మాట్లాడే దమ్ము లేదు తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ని గెలిపిస్తే అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపిస్తాము కరోనా తో పోరాటం కోసం రెండు సంవత్సరాలు పోరాడాలని ముందే చెప్పాము మిగితా దేశాలతో పోలిస్తే భారత దేశం లో కోవిడ్ మరణాల సంఖ్య తక్కువే రాయలసీమ ను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూనే ఉన్నారు,రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ తోనే సాధ్యం.రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తిరుపతి ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గెలవాలి.ఎంపీ అభ్యర్థి రత్న ప్రభ చాలా అనుభవం ఉన్న వ్యక్తి , మాజీ ఐఏఎఎస్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *