TT Ads

తిరుపతి లో పవన్ కళ్యాణ్ ర్యాలీ సందర్భంగా అభిమానుల తొక్కిసలాట ఎక్కువగా ఎక్కువగా వుండటంతో కిందపడ్డ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్.దీంతో అభిమానుల తాకిడి తట్టుకోలేక అధినేత పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ వాహనంపై ఎక్కాల్సి వచ్చింది.నాదెండ్ల మనోహర్ కింద పడ్డ సమయంలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి
జనాల్ని కట్టడి చేశారు.పవన్ కళ్యాణ్ కు రక్షణ కల్పించే విషయంలో పోలీసుల బందోబస్తు తక్కువగా ఉందని విమర్శ జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *