TT Ads

నెల్లూరు : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న వైసిపి , బిజెపి, సిపిఎం పార్టీలు.వైసిపి అభ్యర్థిగా గురుమూర్తి , బిజెపి అభ్యర్థిగా రత్నప్రభ , సీపీఎం తరపున నెల్లూరు యాదగిరి.భారీ జన సమీకరణ , ర్యాలీ లతో కలెక్టరేట్ వద్దకు చేరుకోనున్న అభ్యర్ధులు.వైసిపి నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి,అనీల్ ,మేకపాటి , కొడాలి నాని మరికొందరు, ఎంపీలు వేమిరెడ్డి, ఆదాల, ఎమ్మెల్యేలు.బిజెపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ దియోధర్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *