TT Ads

తిరుపతి: తిరుపతిలో ఓడిపోతారని తెలిసి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నాడు. తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టిడిపి కొత్త డ్రామాలు ,ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు .దారినపోయే బస్సులను ఆపి ప్రయాణీకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.కాళహస్తికి బస్సులో వెళుతున్న మహిళలను ఎలా అడ్డుకుంటారు?పోలింగ్ బూత్‌లలో ఎక్కడైనా దొంగ ఓట్లు వేస్తే పట్టుకోండి.పుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులను దొంగ ఓటర్లు అంటూ దుర్భాషలాడతారా .మా కళ్యాణమంటపంపై దాడికి ప్రయత్నించారు టిడిపి అనుకూల మీడియా ఏకంగా పోలింగ్ బూత్‌ల్లోకే వెళుతుంది.ప్రజాబలం లేక టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.టిడిపి కుట్రలపైన ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేస్తున్నాం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *