TT Ads

తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని రత్నప్రభ గారి విజయాన్ని కాంక్షిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం గారు మరియు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు , బీజేపీ నాయకులు పార్థసారధి గారు .ఈ సమావేశంలోమీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ వైసిపి అవినీతి మరియు అధికార దుర్వినియోగంని ఎండగట్టారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *