TT Ads

మార్చి 3న తిరుపతి లో పవన్ కళ్యాణ్ పాదయాత్ర,ఎంఆర్ పల్లి సర్కిల్ వద్ద నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు కవాతు తరహా పాదయాత్ర చేయనున్న పవన్ కళ్యాణ్శం,కరంబాడి సర్కిల్ వద్ద బహిరంగ సభ.బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం ప్రచారం చేయనున్న పవన్ కళ్యాణ్.మరో దఫా నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం.పవన్ కళ్యాణ్ పర్యటన వివరాల్ని మీడియాకు వెల్లడించిన నాదెండ్ల మనోహర్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *