TT Ads

తిరుపతి ఉప ఎన్నికల్లో 5 లక్షలకు పైగా మెజార్టీతో వైసీపీదే గెలుపు.ఎన్నికల కోసం బీజేపీ ఎన్ని హామీలైనా ఇస్తుంది. బీహార్ కు లక్ష కోట్లు అన్నారు రూపాయి ఇవ్వలేదు. చంద్రబాబు ఎలాంటి మోసగాడో బీజేపీ కూడా అంతే. బీజేపీ ఎవరికైనా బిస్కెట్ వేస్తుంది అలానే జనసేనకు వేసింది- పేర్ని నాని 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *