TT Ads

ఈ రోజు సాయంత్రం 5గం. 45ని.లకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ బృందం కలిసి ఉప ఎన్నికలో గుర్తు కేటాయింపుపై ఫిర్యాదు చేయనున్నారు.జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, బిజెపి తరఫు నుంచి శ్రీ సునీల్ దేవధర్, శ్రీ సీఎం రమేష్, శ్రీ సుజనా చౌదరి, శ్రీ జీవీఎల్ నరసింహారావు ఈ బృందంలో ఉన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *