TT Ads

తిరుపతి అభివృద్ధిపై సోము వీర్రాజుతో చర్చకు వామపక్షాలు సిద్ధమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటే తిరుపతి బిజెపి అభ్యర్థి రత్నప్రభ ఎన్నిక కూడా నామినేషన్ తోనే ముగుస్తుంది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాల్లో కేంద్రం ఏపీకి ద్రోహం చేసింది.ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారనే భయంతోనే జనసేన ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని వీర్రాజు చెబుతున్నారు.సోము వీర్రాజుకు చిత్తశుద్ధి ఉంటే తిరుపతి ప్రెస్ క్లబ్ లో బహిరంగ చర్చకు రావాలి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *