TT Ads

తిరుపతి:గతంలో తిరుపతిని జగన్ బీహార్‍తో పోల్చారు,జగన్ ప్రచారమే చేయనవసరం లేదని వైసీపీ మంత్రులు అన్నారు.ప్రజలు ఎదురు తిరుగుతారనే ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతోనే సీఎం జగన్ తిరుపతి వెళ్తున్నారు.అహంకారం దిగబట్టే తిరుపతి పర్యటనకు జగన్ రెడీ అయ్యారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *