TT Ads

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ‌ రోజు మంగ‌ళ‌వారం ఉదయం ర‌థోత్స‌వం బ‌దులు తిరుచ్చిపై శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామివారు క‌టాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ర‌థోత్స‌వం స్థానంలో ఏకాంతంగా తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు,శ్రీ గిరి బాబు ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *