TT Ads

ఈ రెండిటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ గా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చిన పురపాలక శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మిమంగళగిరి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న11 గ్రామపంచాయితీలను , తాడేపల్లి మున్సిపాలిటీతో పాటు దాని పరిధిలో ఉన్న మరో 10 గ్రామ పంచాయితీలను కొత్త మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులుఏపీ మున్సిపల్ యాక్టు 1994 ప్రకారం ఈ ప్రాంతాలను కార్పోరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *