TT Ads

వేసవి కాలం అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో ఫిలింనగర్ అగ్నిమాపక శాఖ అధికారి ఇ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ లో మాక్ డ్రిల్.హోటల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను వివరించారు.కిచెన్ లో అగ్ని కీలలు ఎగిసి పడినప్పుడు ఫైర్ ఎక్యుప్ మెంట్ ద్వారా మహిళలను ఎలా అదుపు చేయాలి అనే విషయాలను వివరించారు.ప్రమాదాలు జరిగినప్పుడు అపస్మారకవారిని ఎలా రక్షించాలి అనే విషయాలను వివరించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *