TT Ads

దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి పిల్లలు ఏడుస్తూన్నారు, చెప్పిన మాట వినడం లేదు, అలుగుతున్నాడు, మారం చేస్తున్నాడని ఏదైనా “మన పిల్లల” కంటే ఎక్కువ కాదని.. పిల్లలు చెప్పినట్లు వింటే మాత్రం గర్భశోకం మిగులుతుంది జాగ్రత్త.ఎందుకంటే లక్షలకు లక్షలకు ఖర్చు చేసి మోటార్ సైకిల్ కొనిస్తే ఇట్లనే ఉంటది.కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఆడిగిండని ఏదీపడితే అది కొనియకండి..ఈ ఘటన ఓ చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాటివి ప్రస్తుతం కోకొల్లలుగా జరుగుతున్నాయన్నది “అక్షర సత్యం”గుర్తుంచుకోండి నిర్ణయం మీదే.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *