TT Ads

26 వ తేదీ అర్థరాత్రి అన్యాయంగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనుల పై దాడి చేసారని,కేవలం హోలీ పండగ పూజ కోసం ఇప్ప పూలు ఏరడానికి వెళ్లిన గిరిజనులపై ఫారెస్ట్ సిబ్బంది పాశవికంగా దాడి చేసారు.మహిళలు, వృద్దులు అని కూడా చూడలేదు,మా పైన దాడి చేసే అధికారం వారికీ ఎవరు ఇచ్చారు.మేము ఎవరికీ అన్యాయం చేసాం, ఎవరికీ హాని చేసాం

ఇప్ప పూలు ఏరుకునే స్వేచ్ఛ కూడా లేదా మా గిరిజనులకు.మేము ప్రభుత్వ ఆస్తులు ధ్వసం చేశామా అటవీ ఆస్తులకు హానీ చేశామా.మా పైన దాడి చేసిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి,SC, ST ￰అట్ట్రాసిటీ కేసు నమోదు చేయాలి.మాకు జరిగిన అన్యాయం పై HRC లో ఫిర్యాదు చేయడానికి వచ్చాము,అటవీ ఉత్పత్తులు వాడుకునే స్వేచ్ఛ మాకు లేదా.చట్టాలు, రాజ్యాంగాలు మా మీద దాడి చేయమని చెప్పాయ,అర్థరాత్రి మా మీద దాడి చేసారు,దాడిని తీవ్రంగా ఖండిస్టున్నాo.గిరిజన శాఖ మంత్రి ఎందుకు రాలేదు,సీఎం కేసీఆర్ గిరిజనులను గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు కదా ఇదేనా పద్ధతి.మాకు న్యాయం జరగాలి ఫారెస్ట్ అధికారులను తొలగించాలి.పోలీసులకు మరియు బాధితుల తరఫున వచ్చిన గిరిజన నాయకుల మధ్య కోద్ది సేపు వాగ్వివాదం జరిగింది దానితో పోలీసులు సర్ది చెప్పడంతో గిరిజన నాయకులు చాల్ల బడ్డారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *