TT Ads

గతంలో ఫ్లైఓవర్ స్కాంలో తనను జైలుకు పంపినా.తమిళనాడులో ఉన్న ప్రతీకార రాజకీయాలకు భిన్నంగా ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకొంటున్న నిర్ణయాలను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ముందు ముందు ఈ పద్ధతే కొనసాగాలని, పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శమై, కనువిప్పు కలగాలని కోరుకొంటున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *