TT Ads

తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా వైరస్. నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనేతలకు కరోనా. ఎంఎన్ఎం లో ఇద్దరు, డీఎంకేలో ఇద్దరు అభ్యర్థులకు కరోనా పాజిటివ్. ఎన్నికల ప్రచారానికి వెనకడుగు వేస్తున్న అభ్యర్థులు. ఇప్పటికే కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేత.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *