TT Ads

2019 ఏప్రిల్ 12 న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టానుఏప్రిల్ 13 న అంబేద్కర్ విగ్రహం కూల్చారు.అమలాపురం వెళ్లి 5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించా.దాన్నీ గోషామహల్ స్టేడియంలో పెట్టారు.అంబేద్కర్ బొమ్మను పోలీస్ స్టేషన్ లో పెడతారా ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదు.షర్మిల రాజన్న రాజ్యం అంటుంది. ఆయన రాజ్యం ఎక్కడిది.అది కాంగ్రెస్ రాజ్యంఅంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా.రాజ్యాంగ అధినేతకు తెలంగాణ లో దిక్కు లేదు.అంబేద్కర్ కోసం నేను చావడానికి సిద్ధం. విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది.టీ.ఆర్.ఎస్ లోని ఎస్సీ , బీసీ నాయకులు ఒక్కరూ మాట్లాడటం లేదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *