TT Ads

ల్లీలో లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేజ్రీవాల్ .ఢిల్లీలో కరోనా ఉధృతి కారణంగా ఢిల్లీలో 6 రోజులపాటు లాక్ డౌన్ , ఢిల్లీలో ఇవాళ రాత్రి నుంచి సోమవారం ఉదయ 5 గంటల వరకు లాక్ డౌన్ . ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదు .అత్యవసర సర్వీసులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నా .కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వలస కార్మికులు ఇక్కడే ఉండాలి సీఎం కేజ్రీవాల్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *