TT Ads

ఖమ్మం : దివంగత డాన్స్ మాస్టర్ లింగనబోయిన కిరణ్ ఇంటికి శనివారం నాడు డా ” కూరపాటి ప్రదీప్ , మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత , తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ ఖమ్మం టీమ్ కలిసి నేడు వారి కుటుంబాన్ని పరామర్శించటం జరిగింది. కిరణ్ మెమోరియల్ పేరు తో నిర్వహించిన స్టేట్ లెవెల్ డాన్స్ కంపిటిషన్ మరియు మిస్ ఖమ్మం ఈవెంట్ ద్వారా వచ్చిన నగదు 50000/-వేలు, విజేత ఫౌండేషన్ ద్వారా వేల్పుల విజేత 25000/- కూరపాటి చిల్డ్రన్ హాస్పటల్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ 25000/- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు ఆఫీస్ ఇంచార్జ్ నంబూరి దయాకర్ రెడ్డి 20000/- వేలు , మొత్తం ( 1, 20000 / ) లక్ష ఇరవై వేలు రూపాయలను వారి కుటుంబానికి నేరుగా అందజేయడం జరిగింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *