TT Ads

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం , కీసర చౌరస్తా నుండి ఈసీఐఎల్ వైపు వస్తున్న ( TS 10 EY 9238 ) బైక్ ఎదురుగా వస్తున్న డిసిఎం ( TS 12 UB 0542 ) ను ఢీ కొనడంతో తార్నక కు చెందిన నరేష్ అక్కడికక్కడే మృతి , మరో వ్యక్తి జీవన్ కు తీవ్ర గాయాలు , స్థానికంగా ఉన్న కీసరగుట్ట కు స్నేహితులతో కలిసి వచ్చిన నరేష్ , నూతన బైక్ దావత్ పేరుతో మద్యం సేవించి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం.. శోకసంద్రంలో మృతుడు నరేష్ కుటుంబ సభ్యులు , ప్రమాదం జరిగి గంటలు గడిచినా ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ 108 లో తీవ్ర గాయాలైన జీవన్ ను ఆసుపత్రికి తరలింపు , ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *