TT Ads

పేర్ని నాని ఒక కామిడీ పీస్.పుదుచ్చేరికి హోదా ప్రకటించిన బీజేపీ పై రాష్ట్రంలో రంకెలు వేస్తున్నట్టు నటించడం కాదు నేరుగా తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డిని నిలదీయాలి.బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలి అంటూ పుదుచ్చేరిలో వైకాపా మంత్రులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో నిలదీయాలి.ఏపీలో డ్రామా…పుదుచ్చేరిలో ప్రేమ అంటే కుదరదు ఆర్టిస్ట్ నాని.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *