TT Ads

అమరావతి : టెన్త్, ఇంటర్ పరీక్షల వాయిదాపై విద్యార్థుల తల్లిందండ్రులతో నారా లోకేశ్ సమావేశం .ఏపీలో 20 నిమిషాల ఒకరు కరోనాతో చనిపోతున్నారు .ఇప్పటికి 100 మంది టీచర్లు కరోనాతో చనిపోయారు .పరీక్షల వాయిదాపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్‌కి లేఖ రాశా . సీఎం ఇకనైనా ఇగోను వదిలిపెట్టాలి . పరీక్షలు రద్దుచేసి మంచి మేనమామ అనిపించుకుంటారో.కంసమామ అనిపించుకుంటారో జగన్ ఇష్టం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *