TT Ads

జగన్ వ్యాక్సిన్ తో రోడ్ల మీద పండ్లు, ఫలాలు అమ్మే చిన్నా, చితక వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు.జగన్ ప్రజల మనిషయితే ఆయన వస్తే ప్రజలు కేరింతలు కొట్టాలికానీ, ఎవరో పోయిన చందంగా గుంటూరులో నిర్మానుషం, విషాద ఛాయలేల,ఓదార్పు యాత్రలో 45 ఏళ్లకే పింఛన్ అన్నాడు ముఖ్యమంత్రి అయ్యాక 45 ఏళ్లకే వ్యాక్సిన్ వేయించుకోమంటున్నాడు.జగన్ పాదం మహిమతో రాష్ట్రం అతలాకుతలమైందిరాష్ట్రంలో కరోనా వ్యాప్తికి వైసీపీ కార్యకర్తలను తయారు చేశారు, వారి విందులు, వినోదాలతో కరోనా ప్రబలింది.ప్యారాసిటిమల్ తో కరోనా పోతుందని తప్పుడు సంకేతాలు ఇచ్చి విచ్చలవిడి డ్యాన్సులు, విందులు ఆరంభించారు.అనేకమంది పేద, దళిత పారా మెడికల్ విద్యార్థులను ఫ్రంట్ వారియర్స్ గా వాడుకొని వారి జీవితాలను రోడ్డున పడేశాడు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *