TT Ads

ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటి టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌.ఈమేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి లేఖ‌.లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌ల్సి స్పీక‌ర్‌కు అందించిన మెచ్చ నాగేశ్వ‌ర‌రావు.శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడ భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావుమ‌రికాసేప‌ట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ చేయ‌నున్న శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *