TT Ads

అమరావతి: 41 crpc కింద నోటీసులు నెల్లూరు నుండి అమరావతి కి వచ్చి నోటీసులు సర్వ్ చేసిన నెల్లూరు పోలీసులు.నెల్లూరు వన్ టౌన్ లో మీపై కేసు ఉంది అని విచారణకు రావాలి అని కోరిన పోలీసులు.కరోనా సమయంలో విచారణకు రాలేను అని చెప్పిన నాదెండ్ల బ్రహ్మం.మేము పిలిచినప్పుడు ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశాలు.

నాదెండ్ల బ్రహ్మం కామెంట్స్: నెల్లూరు నుండి తాడేపల్లి కి పోలీస్ లు రావటం విచిత్రంగా ఉంది.నేనూ ఎప్పుడు ఏ తప్పూ చేయకపోయినా ప్రతిసారీ ప్రభుత్వం అక్రమా కేసులూ పెట్టి భయపెట్టాలని చూస్తుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *