TT Ads

తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం – రిటైర్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటా టీటీడీ ఉత్తర్వులు – రిటైర్ అయిన ప్రధాన అర్చకుడితో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు -38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఆదేశాలు జారీ చేసిన టీటీడీ – టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలోకి రమణదీక్షితులు – ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధం

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *