TT Ads

ఖమ్మం : 24వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పటి కప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ డివిజన్ ప్రజలలో అభిమన్యుడగా ఉండి వారి అభిమానం సంపాదించిన స్థానిక కార్పొరేటర్ కమర్తపు మురళీ గారిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు . టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉండి కార్పోరేటర్లకు మరియు నగర ప్రజలకు మరువలేని ఎన్నో సేవలను అందించారని గుర్తుచేశారు . పలువురు నాయకులు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ గారు , టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ గారు , సుడా చైర్మన్ బచ్చు విజయ్ గారు , తహసీల్దార్ శైలజ గారు , మేయర్ నీరజ గారు , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు , కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *