TT Ads

శుక్రవారం నాడు సాయంత్రం జి.కొండూరు మండలం సున్నంపాడు గ్రామ తెదేపా నేత అరబోలు మోహన రావు గారి తల్లి రామలక్ష్మమ్మ గారు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం ముత్యాలంపాడు తేదేపా నేత చల్లా ప్రభాకర్ గారి తల్లి సత్యవతి గారు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *