TT Ads

టిఆర్ఎస్ బలపరిచిన 43 వ డివిజన్ లో సిపిఐ అభ్యర్థి బిజీ క్లెమెంట్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటి ఇంటికి ప్రచారం ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు యానాల సాంబశివ రెడ్డి ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు AISF జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *