TT Ads

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం,ఖమ్మం 44వ డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాలేపు విజయ గారి విజయానికి కాంక్షిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ గారి ఆదేశానుసారం కొణిజేర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు,సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,సర్పంచ్ల సంగం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,జిల్లా నాయకులు పోట్లపల్లి శేషగిరిరావు, రాయల పుల్లయ్య, మండల నాయకులు కనగంటి రావు,తేజవత్ మదన్, చల్లా కోటేశ్వరరావు,కర్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *