TT Ads

ఖమ్మం : 41వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ …
ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇన్చార్జ్ ఆర్ జే సి గుండాల కృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు 41 వ డివిజన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జులు యర్రా. అప్పారావు , బొమ్మకంటి ప్రభాకర్ , నార పోగు వెంకటేష్ , మాతంగి అనిల్ , గద్దల కుమారి , ఎర్ర అశోక్ , బాషా , సైదులు , కాపుర బోయిన నాగరాజు , సరికొండ సురేష్ , అద్దంకి శివ , ఏపూరి రంజిత్ , కంచ పోగు అశోక్ , ధర్మవరపు వెంకన్న , కోలగట్ల నాగేశ్వరరావు , భూక్యా సురేష్ , వడిగల సైదులు , అశోక్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పువ్వాడ ఫాలోవర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *