TT Ads

కొణిజేర్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యర్యంలో–వైరా ఎమ్మెల్యే శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారి ఆదేశానుసారం కొణిజేర్ల మండలం లోని పల్లిపాడు గ్రామంలో కార్తీక్ విద్యాలయం మరియు సింగరాయపాలెం,పెద్దగోపాతి, పెద్దమునగాల, గ్రామాల్లో పర్యటించి జిల్లా పరిషత్ పాఠశాలల్లో మరియు ప్రైమరీ స్కూళ్లలో గల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను వారి మొదటి ప్రాధాన్యత ఓటును టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నమూనా బ్యాలెట్ నందు వారి పేరుకు ఎదురుగా మూడవ నెంబర్ బాక్స్లో 1 నెంబర్ వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు కోరారు.ఈ కార్యక్రమంలో వైరా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి,రైతు బంధు కన్వీనర్ దొడ్డపునేని రామారావు, సర్పంచ్ల సంగం మండల అధ్యక్షులు చల్లా మోహన్ రావు,సుడా డైరెక్టర్ బండారు కృష్ణ,వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దరావత్ బాబులాల్, తాళ్లూరి చిన్న పుల్లయ్య, కొచర్ల భిక్షం,పెద్దమునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను, జిల్లా నాయకులు రాయల పుల్లయ్య, పొట్లపల్లి శేషగిరిరావు మండల నాయకులు కొనకంచి మోషే,రచ్చ రామకోటయ్య, చల్లగుండ్ల సురేష్,కనగంటి రావు,గ్రామశాఖ అధ్యక్షులు, ముక్య నాయకులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *