TT Ads

అమరావతి:టమాటా’ రైతుకు అండగా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌.వేలం పాటలో పాల్గొంటున్న మార్కెటింగ్‌ శాఖ.గిట్టుబాటు ధర లభించక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని ప్రభుత్వం నిర్ణయం.టమాటా ధరలను పర్యవేక్షించేందుకు యార్డుల్లో ప్రత్యేకాధికారులు.రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలకు ఏర్పాట్లు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *