TT Ads

ప్రకాశం జిల్లా:జే.పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద ఇంజన్లో బ్రేక్ ఫెయిల్ కావడంతో నిలిచి పోయిన ఆక్సిజన్ లారీ.విశాఖపట్నం నుండి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా చోటుచేసు కున్న ఘటన.విషయం తెలియడంతో సకాలంలో స్పందించి పోలీసులను అప్రమత్తం చేసిన ఎస్పీ సిద్దార్థ కౌశల్.మెకానిక్స్ ను సంఘటనా ప్రాంతానికి తీసుకెళ్లి రిపేర్ చేసిన అనంతరం ఒంగోలు రిమ్స్ వరకు ఎస్కార్ట్ ను లారీ వెంట పంపిన ఎస్పీ.కరోనా రోగుల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా మానవదృక్పదంతో వ్యవహరించిన ఎస్పీ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *